ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చుక్క--రచన:-డా.గౌరవరాజు సతీష్ కుమార్.
August 30, 2020 • T. VEDANTA SURY • Poem

మిలమిలమెరిసే ఓచుక్కా
నిన్ను నేను చూశాను ఎంచక్కా
నింగిలోన తొంగిచూసె ఓచుక్కా
వజ్రంలా మెరుస్తావు ఎంచక్కా
దిగిరావ దిగిరావ ఓచుక్కా
ఆటాడుకుందాం ఎంచక్కా!!