ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చూద్దాం--:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
October 27, 2020 • T. VEDANTA SURY • Poem

బాలల్లారా బాలల్లారా
పడవెపుడైనా ఎక్కారా?
గాలివాలున పోతుంది
చేపలా నీటిపై పోతుంది
పరుగుపరుగునా రారండీ
పడవను ఎక్కీ పోదాము
ప్రకృతి అందాలు చూద్దాము !!