ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చెంతౌపాసనచేయునిత్యజనులన్* చేపట్టువిఘ్నేశ్వరా! చింతాక్రాంతులచెంతజేరివసుధన్* సీమంతమున్ కూర్చుచున్! సాంతమ్మున్ కడుధైర్యమిచ్చినడుపున్* సాకారచింతామణీ! యంతానీదయకార్యవిఘ్నములనీ* కారుణ్యమున్ జూపుమా! -మురళీధర శర్మ మాడుగుల
July 24, 2020 • T. VEDANTA SURY • Poem