ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చెట్టు క్రింద నిలువ చేరిరి జనులంత ఎండ వాన చలికి నీడ కొరకు రచ్చబండ తీర్పు మెచ్చగా సాగుతూ ఒక్క తరువునందు ఒదిగిరిట్ల ఉండ్రాళ్ళ రాజేశం ఆటవెలది
July 1, 2020 • T. VEDANTA SURY • Poem