ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చెట్టు పచ్చగున్న పుట్టును జీవంబు చెట్టు లేని చోట గట్టిలేదు చెట్ల నీడనున్న చిగురించు కాలంబు చెట్లు పెంచవలెను చేవగలిగి ఉండ్రాళ్ళ రాజేశం ఆటవెలది
June 25, 2020 • T. VEDANTA SURY • Poem