ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చేతిలోన సెల్లు చెవినందు చేరగా మాట ముచ్చటందు మనసు నిండె గాలిలోన మాట గడపలందున చేరి పలకరించుతున్న పరవశంబు ఉండ్రాళ్ళ రాజేశం ఆటవెలది
August 12, 2020 • T. VEDANTA SURY • Poem