ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చేతులు--డా.గౌరవరాజు సతీష్ కుమార్.
September 20, 2020 • T. VEDANTA SURY • Poem

చిట్టి చేతులూ.... చిన్ని చేతులూ
చిట్టి చేతులూ....చిన్ని చేతులూ||చిట్టి||

పలుగూ పారా వదిలెయ్యీ
పలకా బలపం పట్టెయ్యీ||చిట్టి||

చిట్టి చేతులా పూలతోనె మాలలె చెయ్యి
మీ గురువుగారి మెడలొనె వెయ్యి||చిట్టి||

పెద్దల మాటలు వినెయ్యి
పొందు నీవు ఆశీస్సులు వెయ్యి||చిట్టి||