ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
జాబిలి-డా.గౌరవరాజు సతీష్ కుమార్.
September 24, 2020 • T. VEDANTA SURY • Poem

జాబిలి మామ వచ్చాడయ్యా
వెన్నెల వెలుగులు తెచ్చాడయ్యా
పిల్లలమంతా జతగా చేరి
చక్కని ఆటలు ఆడుదమయ్యా
తీయని పాటలు పాడుదమయ్యా!!