ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
జామ ఆకులతో ఫేస్ ప్యాక్.. పి . కమలాకర్ రావు
November 2, 2020 • T. VEDANTA SURY • health tips

కొన్ని జామాకులను  ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీరు పోసి బాగా మరిగించాలి. చల్లారిన తరువాత దూదితో ముఖంపై జామాకుల చిక్కని కషాయాన్ని మెల్ల మెల్లగా రుద్దుకోవాలి. ఆరిపోయిన తరువాత మరో రెండుమార్లు రుద్దుకోవాలి. ఆ తరువాత చల్లని నీటితో కడిగి వేయాలి. ముఖము పై నున్న మచ్చలు, ముడతలు పోయి కాంతివంతంగా  తయారవుతుంది. జామాకు రసం మంచి యాంటిబయోటిక్ గా పనిచేస్తుంది. ముఖంపైన ఉన్న కురుపులు, దద్దుర్లు, తగ్గిపోతాయి.