ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
జీలకఱ్ఱ , లేక జిలకర తో మరికొన్ని ప్రయోజనాలు : జిలకరను కొద్దిగా వేయించి పొడి చేసి నీటిలో వేసి మరిగించి తాటి బెల్లం వేసి చల్లార్చి తాగితే కంటి లోని ఎరుపు తగ్గిపోతుంది. పెదవి వేలాపునకు కూడా ఇది మంచి మందు. జిలకరను క్రమ పద్ధతిలో బాలింతలు వాడితే త్వరగా పాలు పడతాయి. కొన్ని పుదీనా ఆకులు తీసుకుని కడిగి రాజం తీసి నీటిలో కలిపి కొద్దిగా జిలకర పొడితో పాటుగా నిమ్మ రసం పిండి ఉప్పు వేసి తాగితే కాలేయానికి బలాన్నిస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. జిలకరను కొబ్బరి నూనెలో వేసి కాచి రాసుకుంటే నేరాలపై నొప్పులు తగ్గుతాయి. పార్శ్వపు నొప్పి కూడా తగ్గుతుంది జిలకరను నీటిలో వేసి మరిగించి చల్లార్చి తాగితే పొట్టలోని క్రిములు నశించి పోతాయి. - పి . కమలాకర్ రావు
August 6, 2020 • T. VEDANTA SURY • health tips