ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
జ్ఞాపకశక్తి---వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో కొన్ని అవయవాల శక్తి మనకు తెలీకుండానే తగ్గే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో జ్ఞాపకశక్తికూడా తరగవచ్చు. అయితే వ్యాయామాలు చేయడం, పుస్తకాలు చదవడం, నలుగురితో మాట్లాడటం, నవ్వుతూ గడపడం, సంగీత కార్యక్రమాలలో పాల్గొనడం, మంచి పాటలు వినడం, సాయంత్రాలు షికారుకెళ్ళడం, మంచి ఆలోచనలు చేయడం, సత్కార్యాలు చేయడం, అనవసరమైన ఆరోపణలతో గడపకుండా వీలైనంత వరకూ మంచిగా ఉండటం వంటివాటితో మనల్ని మనం చైతన్య పరచుకుంటూ ఉండాలి. అప్పుడు చురుకుగా ఉండటమే కాకుండా జ్ఞాపకశక్తిని కోల్పోకుండా నిలబెట్టుకునే వీలుంటుంది. అయితే కొన్ని మానసిక ఒత్తిడులవల్ల అల్జిమర్ అనే జబ్బుకు లోనవచ్చు. అంటే మతిమరపుతో అవస్థపడటం.- జయా
June 25, 2020 • T. VEDANTA SURY • News