ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
November 15, 2020 • T. VEDANTA SURY • Serial

తాతయ్య మొట్టమొదటి సారిగా 1924 లో చైనా దేశం వెళ్ళాడు.ఆ తరువాత జపాన్ హ, దక్షిణ అమెరికా పర్యటన చేస్తూ,తిరిగి వచ్చేటప్పుడు కొద్ది రోజులు ఇటలి లో ఆగి 1925 లో ఆశ్రమం చేరుకున్నాడు.
                        1926 లో, రెండవసారి ఇటలి వెళ్లి స్విట్జర్లాండ్,నార్వే, డెన్మార్క్, జర్మనీ,జెకొస్లావేకియా,బాల్కన్స్, గ్రీస్, ఈజిప్టు, మొదలైన దేశాలు పర్యటించాడు.1927లో, యునైటెడ్ ప్రావిన్స్, సెంట్రల్ ఇండియా లో కొద్ది కాలం పర్యటించి, అక్కడి నుంచి మలయా, నెదర్లాండ్స్, ఈస్ట్ ఇండిస్,థాయ్ లాండ్, వెళ్ళాడు.1928లో, మళ్ళీ దక్షిణ భారత దేశానికి, శ్రీలంక కు వెళ్ళాడు.
                తాతయ్య 1929లో, పసిఫిక్ మహాసముద్రం లో పయనించి, కెనడా కు వెళ్ళి,అక్కడి నుంచి జపాన్, ఫ్రెంచ్,ఇండోచీనా, దేశాలు తిరుగుతూ, స్వదేశానికి చేరుకున్నాడు.1930లో బరోడా కు తాతయ్యను ఆహ్వానించినపుడు,అక్కడి నుంచి మళ్లీ యూరోప్ దేశ యాత్రకు బయలు దేరి ఫ్రెంచ్, ఇంగ్లాండ్, జర్మనీ, డెన్మార్క్, రష్యా, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్లి వచ్చాడు.--మిగితా ది రేపు....