ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ
November 9, 2020 • T. VEDANTA SURY • Serial

తాతయ్య రాజకీయ నాయకులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు.తాను రెండు దేశాల మధ్య ప్రేమ సహజీవనం కొనసాగాలనీ,ప్రయత్నించాడు.తన విశ్వభారతిని, స్థాపించి,అన్ని దేశాల వారికి అందులో ప్రవేశం కల్పించి పరస్పరం సోదర ప్రేమను పెంపొందించడానికి కృషి చేసాడు.
 విశ్వభారతి అంటే ఒక విశ్వవిద్యాలయం.ప్రపంచంలోని ఏ జాతి వారైనా,ఏ దేశవాసులైనా ఇక్కడ విద్య నేర్చుకోవచ్చు.ఈ ఆశ్రమం యూరోప్ దేశాలలో ప్రస్తుతమున్న విశ్వవిద్యాలయంల వలె కాకుండా, ప్రాచీన భారత దేశపు ఆశ్రమాల పద్దతిలో వుండాలని తాతయ్య భావించారు.ఈ యుద్ధాలను,హింసలను, తొలగించడానికి,విశ్వ మానవ ప్రేమ ఒక్కటే తగిన మార్గమని, అది విశ్వభారతి ద్వారానే సాద్యమవుతుందనీ విశ్వసించాడు.--మిగితాది రేపు...