ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తరువు-----రచన:-డా.గౌరవరాజు సతీష్ కుమార్.
August 23, 2020 • T. VEDANTA SURY • Poem

ఇంటిముందు చెట్టునాటు
ఇంటివెనుక చెట్టునాటు
బడిలోన చెట్టునాటు
గుడిలోన చెట్టునాటు
పల్లెలోని పట్నంలోని
వీధివెంట చెట్టునాటు
తరువు కాదు బరువు
తరువు మనకు బతుకు!