ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తల్లి కోడి చూడు తనయుల పిల్చుతూ రెప్పలందు దాచు తిప్పలైన కాకి గద్దలందు కాపాడ ఎగురుతూ ప్రేమ పంచుతుంది జాములందు ఉండ్రాళ్ళ రాజేశం ఆటవెలది
August 8, 2020 • T. VEDANTA SURY • Poem