ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తస్మాత్ జాగ్రత్త : -మొహమ్మద్ .అఫ్సర వలీషా-ద్వారపూడి (తూ గో జి ).
November 8, 2020 • T. VEDANTA SURY • Poem
  • మంచితనపు 
    ముసుగులో 
    మాలిమి చేతులు
     చాపుతారు...
  • మాటల గారడితో
    మైమర పిస్తారు....
  • మోసాలకు ఆరితేరి
    ముఖాన మేకతోలు
    కప్పుకుంటారు....
  • మెల్ల మెల్లగా 
    అసలు రూపు
    చూపుతారు....
  • మైమరచారంటే
    ముళ్ళ కంపలో
    పడతారు....
  • అందరినీ నమ్మకండి
    అమాయకత్వం 
    వీడండి....
  • చిన్నారులు 
    తస్మాత్ జాగ్రత్త....!!
  •