ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తియ్యని పండు నాదే ! ( బాలగేయం )-పుట్టగుంట సురేష్ కుమార్ హైదరాబాద్
August 24, 2020 • T. VEDANTA SURY • Poem

చిలుకా చిలుకా రావమ్మా
పండును కొరికీ పోవమ్మా
ఎంగిలి చేస్తే చాలమ్మా
తియ్యని పండే నాదమ్మా !