ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తునికి అక్షయ కు జాతీయ స్థాయి డ్రాయింగ్ పోటీలో మెరిట్ సర్టిఫికెట్
September 3, 2020 • T. VEDANTA SURY • Talent

.మన కరీంనగర్ కు చెందిన తునికి అక్షయ కు జాతీయ స్థాయి డ్రాయింగ్ పోటీలో మెరిట్ సర్టిఫికెట్. లభించింది .  సృజనకు లాక్డౌన్ లేదు..CSIR - NISCAIR, New Delhi వారు జాతీయ స్థాయిలో పాఠశాల విద్యార్థులకు "SOCIAL DISTANCING & HYGIENE TనO PREVENY COVID-19" అనే్ణ అంశానికి డ్రాయింగ్ కాంపిటీషన్ గత మే నెలలో నిర్వహించారు. ఇందులో[3/9, 4:20 am] Bupathi drawing: నగరానికి చెందిన అక్షయకు మెరిట్ సర్టిఫికెట్ ను అందజేసారు. అక్షయ పరస్తుతం Alphores e- Techno School, Kothapalli లో 8వ తరగతి చదువుతోంది..