ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలంగాణ తేజమ--డా, కందేపి రాణి ప్రసాద్-- సిరిసిల్ల- 9866160378
October 15, 2020 • T. VEDANTA SURY • Poem

తెలంగాణ తేజో చిత్రమా
తెలుగుల తేనె పద్యమా
తేజరిల్లు జ్ఞాన పీఠమా
తెమ్మెరల బావ గీతమా

నీకివే మా వందనాలు
నీకివే మా వందనాలు

విశ్వ మానవుల్లో విశ్వంభర నింపినా
విప్లవ ఫిరంగులకు వీణలు వేలడినా 
వియోగాన్ని విందుగా కవితల్లో కీర్తించినా
వినువిదిల్లో విజయబావులూ లేగంరెసినా


ప్రణయ కవిత్వాన్ని అందంగా పండించినా
ప్రజలించే అంగరా శృంగరాలా నోలికించినా
ప్రకీర్తి ప్రదాయమైన గజళ్ళు ఆలపించినా
ప్రణవ నాదాల శబ్దాల0కరాలు చిత్రించినా

చారిత్రక గాదాల్ని రసరంజకంగా రాసినా
చాక చక్యంగా పద్య నాటకాలు ప్రచురించినా
ఛందో రహస్యాలను చతుర్యంతో చొప్పించినా
చలన చిత్ర మాలికలు అర్థతతో మెప్పించినా

నా జూకు గేయాల నారాయణ రెడ్డి కే సొంతం
నాదస్వరాల పాటల నారాయణ రెడ్డి కే సొంతం
నవ్య సాహిత్యాల నారాయణ రెడ్డి కే సొంతం
నీర జనాల జనాల నారాయణ రెడ్డి కే సొంతం