ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలంగాణ లోని నాగర్ కర్నూల్ జిల్లా పాలెం కు చెందిన ఈ చిన్నారి పేరు మధుమిత.హైదరాబాద్ చైతన్య స్కూల్లో పదవ తరగతి చదువుతుంది. అమ్మానాన్నలు హారిక-కమలేశ్ లు ఇద్దరూ ఉపాధ్యాయులు. ఈ చిన్నారి ఎంతో చక్కగా డ్రాయింగ్ వేసింది. ఈ చిన్నారి కి ఆల్ ది బెస్ట్ చెబుదామా : మొలక
September 23, 2020 • T. VEDANTA SURY • Talent