ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెల్ల మచ్చలు , బొల్లి - నివారణ - పి . కమలాకర్ రావు
September 12, 2020 • T. VEDANTA SURY • health tips

కొందరికి తెల్ల మచ్చలు చిన్నగా మొదలై కాలం గడుస్తున్నా కొద్ది పెరిగి పెద్దవవుతుంటాయి. శరీర వర్గానికి మూల కారణమైన మెలనిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. చర్మం పై వున్నా రక్షణ కణజాలం సున్నితమై పోతుంది. ఎండ కిరణాలను తట్టుకోవడం కూడా కష్టమై. ఇలాంటి వారు ఆత్మా న్యూనతా భావానికి లోనై నలుగురిలో తిరగాలన్న జంకుతుంటారు దీనికి భావించి విత్తులు మంచి మందు. కొన్ని భావంచి విత్తులు + పసుపు పొడి మెత్తగా కలిపి నూరి కొద్దిగా నీరు కలిపి తెల్ల మచ్చలపై పూస్తే కొద్ది రోజులలో తగ్గి పోతాయి. విటమిన్ ఎ . డి. లోపం లేకుండా క్యారెట్ ఆహారం లో ఎక్కువగా తీసుకోవాలి. బొప్పాయి పండు, అనాస పండు తినాలి. పాల కూర తోట కూర ఎక్కువగా తినాలి.