ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తేగీ పద్యం :- -.జాధవ్
October 27, 2020 • T. VEDANTA SURY • Poem

మొల్ల రామాయణము వ్రాసె ఎల్లజనులు
రామనామ  కథను  సుధారసము  గ్రోలు
రీతి నిలలోన  కవయిత్రి ఖ్యాతి నిలచె
మనసులో  కలకాలము మరువకుండ