ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దీపాలు--డా.గౌరవరాజు సతీష్ కుమార్.
October 11, 2020 • T. VEDANTA SURY • Poem

నవ్వుతు వెలిగే దీపాలు
వెలుగులు కురిసే దీపాలు
నిండు జాబిలీ దీపాలు
పండు వెన్నెల దీపాలు
మెరిసే మురిసే దీపాలు
మాపాప కన్నులూ దీపాలు !!