ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ధనియాల చాయ్ ఉపయోగాలు - ధనియాల పొడితో కమ్మని టీ తయారు చేసి తాగితే మనకు ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ధనియాలు దోరగా వేయించి పొడి చేసి నీటిలో వేసి మరిగించి అందులో కొద్దిగా శొంఠి పొడి + బెల్లం డికాషన్ లా కాచి వడపోసుకుని కొద్దిగా పాలు కలిపి తాగాలి. ఇది శరీరం లోని గ్యాసు ని తీసివేస్తుంది. జీర్ణక్రియకు సహాయ పడుతుంది. కాలేయాన్ని ఉత్త్తేజ పరుస్తుంది. శరీరంలో ఎక్కడ వాపులున్నా తగ్గిస్తుంది. గొంతు నొప్పి రానీయదు. బెల్లానికి బదులు చక్కర వేసి తాగితే చల్లదనం. మొలల వ్యాధిలో రక్త స్రావం కానివ్వదు. - పి . కమలాకర్ రావు .
August 2, 2020 • T. VEDANTA SURY • health tips