ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నవ్వు--- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
September 16, 2020 • T. VEDANTA SURY • Poem

బంతి పువ్వు నవ్వే
మొక్క పైన
మల్లె పువ్వు నవ్వే
తీగ పైన
చిట్టి చెల్లి నవ్వే
ఊయల లోన 
బాబు పాప నవ్వే
బడి లోన !!