ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నాన్న -నానోలు 36) ఆకాశం ఇల్లు సూర్యుడు నాన్న. 37) అల్లరి పిల్లలు అదుపు నాన్న. 38) నాన్న ద్వీపం కష్టాలు నీళ్లు. 39) పిల్లలు చదువు నాన్న లాంతరు. 40) కుటుంబం గాలిపటం నాన్న దారం. 41) కసురు కొసరు నాన్న ప్రేమ. 42) చెట్టు ఆకులు నాన్న ఇక్కట్లు. 43) అరుగు నాన్న పరుపు పిల్లలు. 44) కుటుంబం ఉద్యానవనం నాన్న తోటమాలి. 45) అక్షరం బిడ్డలు సిరా నాన్న. --లిఖిత్ కుమార్ గోదా.
June 21, 2020 • T. VEDANTA SURY • Poem