ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నా హాబీ--కందేపి స్వా ప్నిక్
October 28, 2020 • T. VEDANTA SURY • Talent

డియర్ ఫ్రెండ్స్ నా పేరు కే స్వప్నిక నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ కి సంబంధించిన వ్యాసాలు వార్తలు వివిధ పత్రికల నుంచి సేకరించటం నా అలవాటు. ఈ పేపర్ కటింగ్ లు నా దగ్గర దాదాపు 1000 వరకు ఉన్నాయి. వార్త ఆదివారం అనుబంధం లో వచ్చే సైన్స్ విషయాలన్నీ చదివి భద్రపరుస్తున్నాను.మా అమ్మ మా అన్నయ్య కూడా వారికి నచ్చినవి సేకరించి ఫైల్స్ గా రూపొందిస్తున్న నందన నాకు కూడా ఈ అలవాటు మొదలైంది. ఇదే కాదు నేను దేశవిదేశాల పెన్నులు కూడా సేకరిస్తుంటారు.నా దగ్గర స్టిక్కర్ పెన్నులు పొడవైన చేయనున్న పెన్నులు రంగుల స్టోన్స్ పొదిగిన పెన్నులు ఇంకా ప్రఖ్యాత పార్కర్ పెన్నులతో సహా 500 వరకు పెన్నులు ఉన్నాయి.
  ఇవేకాక పక్షులు సీతాకోకచిలుక లోని వివిధ జాతుల క్యాలెండర్లు ప్రపంచ దేశాల జెండాలు జాతీయస్థాయి కళాకారుల ఫోటోలు ఎన్నో సేకరించాను. వీటన్నింటినీ వేటికవి విడివిడిగా ఫైల్స్ గా రూపొందించాను. నా సేకరణల గురించి తెలియజేసే అవకాశం కల్పించిన మొగగకు ధన్యవాదాలు.