ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నిత్యసత్యం - ఆణిముత్యం ---పోలయ్య కవి కూకట్లపల్లి,హైదరాబాద్. - 9110784502
September 8, 2020 • T. VEDANTA SURY • Poem

కొండల్ని పిండి చేయవచ్చు
ఈజీగా సముద్రాలను ఈదవచ్చు
ఎత్తైన పర్వతాలను అవలీలగా ఎక్కవచ్చు
ఆశతో...ఆత్మవిశ్వాసంతో...అకుంఠితదీక్షతో....