ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నీకు-నాకు--డా.గౌరవరాజు సతీష్ కుమార్.
September 7, 2020 • T. VEDANTA SURY • Poem

అల్లం ముక్కా నీకు!        -  బెల్లం ముక్కా నాకు!
కాకరకాయ నీకు!           -  పాలమీగడ నాకు!
చెట్టుమీది చిలుకా నీకు!  -  పంచదార చిలుకా నాకు!
పాలబువ్వా నీకు!           -  పాయసమంతా నాకు!