ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నీటి విలువ (బాలగేయం ) వాన వాన వచ్చే వసుధకు అందం తెచ్చే పచ్చదనం ను ఇచ్చే ప్రకృతి తనను మెచ్చే పిల్లలందరం కలసి నీటి విలువ తెలిసి ఇంకుడు గుంతలు తీసి నీటి నిలువ చేసి మొక్కలు ఎన్నో నాటి పడ్డాం అందరం పోటి పెంచుటలో మేమే మేటి ఎవరురారు మాకు సాటి పుడమంతా పులకింత తెచ్చెను జగమంత సిరులన్ని మా చెంత . పంచేము ప్రేమనంత ఎఫర్ట్... పాపారావు ముత్తనపల్లి 7036720384
July 29, 2020 • T. VEDANTA SURY • Poem