ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నీరసం తగ్గడానికి, బలం పుంజుకోవడానికి చిట్కా : - మెంతులను దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. నీటిలో మెంతి పొడి వేసి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తేనె లేదా కలకండ వేసి తాగాలి . నీరసం తగ్గి పోతుంది. బాగుగా మగ్గిన అమృత పాణి అరటి పండ్లను వరుసగా కొన్నాళ్ళు తింటే శరీరానికి మంచి బలము కలిగిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. - పి . కమలాకర్ రావు
June 25, 2020 • T. VEDANTA SURY • health tips