ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నేనైతే--డా.గౌరవరాజు సతీష్ కుమార్.
September 13, 2020 • T. VEDANTA SURY • Poem

మేకను నేనైతే!  --  మే.. మే.. అంటా!
కుక్కను నేనైతే! --  భౌ.. భౌ.. అంటా!
కప్పను నేనైతే!  --  బెక.. బెక.. అంటా!
కాకిని నేనైతే!    --  కావ్.. కావ్.. అంటా!
పిల్లిని నేనైతే!    --  మ్యావ్..మ్యావ్..అంటా!
కోడిని నేనైతే!    --  కో  కో  రో కో.. అంటా!
చిలకను నేనైతే! --  చక్కగ పలుకులు పలుకుతా!!