ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నేర్చుకో -- డా.గౌరవరాజు సతీష్ కుమార్
October 15, 2020 • T. VEDANTA SURY • Poem

చిలకనుచూసి పలుకునేర్చుకో
హంసనుచూసి నడకనేర్చుకో
నెమలినిచూసి నాట్యంనేర్చుకో
కోయిలనుచూసి పాటనేర్చుకో
చేపనుచూసి ఈతనేర్చుకో
కుక్కనుచూసి విశ్వాసంనేర్చుకో
అయితే మనిషిగా బతకడం నేర్చుకో !!