ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పంటి నొప్పులు, ఒంటి నొప్పులు - చిట్కా -- కొన్ని గోరింటాకులు, దీనినే మైదాకులు అంటారు ఈ ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి గోరు వెచ్చగా వున్నప్పుడు పుక్కిలించాలి . పంటి నొప్పులు తగ్గి పోతాయి ఇదే కషాయాన్ని తాగితే ఒంటి నొప్పులు తాగ్గి పోతాయి. దీని కషాయాన్ని తక్కువ మోతాదులో తాగాలి (2 నుంచి 4 స్పూన్లు ) -పి . కమలాకర్ రావు
June 28, 2020 • T. VEDANTA SURY • health tips