ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పందెం--- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
October 28, 2020 • T. VEDANTA SURY • Poem

చిటపట చినుకులు
టపటప రాలెను
కిలకిల పిల్లలు
గునగున నడిచిరి
తళతళ పడవలు
బిరబిర చేసిరి
పడవల పందెం
జోరుగ సాగెను !!

: