ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పచ్చల హారం ---కళావతి కందగట్ల హైదరాబాద్ --9948263004
October 3, 2020 • T. VEDANTA SURY • Poem

జారనీయకు నీటి బొట్టును 
చినుకు చినుకు ను ఒడిసి *పట్టు *
సాడలనీయకు  నీ *పట్టు*... 
నేడు వృధా చేయకు *నీటి*ని 
రేపు *నీటి *కోసం తప్పవు 
పలు తిప్పలు...

*మొక్కల*ను నాటుదాం 
పాటుపడదాం *మొక్కల *
సంరక్షణకు... 
*పచ్చ*ని హరిత వనాలు 
ప్రకృతి కి *పచ్చ*ల హారాలు