ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పడక లోనే మూత్ర విసర్జన - నివారణ - పి . కమలాకర్ రావు
September 15, 2020 • T. VEDANTA SURY • health tips

చాలా మంది చిన్న పిల్లల్లో పడకలోనే మూత్ర విసర్జన చేసే అలవాటు పెరుగుతున్న క్రమంలో తగ్గి పోతుంది. కానీ కొందరికి ఈ సమస్య ఆలస్యమవుతుంది. అలాంటి చిన్న పిల్లలకు కొద్దిగా ఆవాలను వేయించి పొడి చేసి పాలలో ప్రతి రాత్రి పడుకునే ముందు వేసి పాలు తాగించాలి. ఇలా చేస్తే వారం రోజుల్లో పడకలో మూత్ర విసర్జన చేయడం మానుకుంటారు . వయసు పై బడిన పెద్దలలో ఈ మూత్రవిసర్జన ఒక వేళ వున్నా ఆవాల పొడిని రాత్రి భోజనం లో మొదటి ముద్దలో కలుపుకొని తింటే కొద్ది రోజులలో మూత్ర విసర్జన నిద్రలో చేయడం మానుకుంటారు.