ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పల్లె అందాలు--పద్మ త్రిపురారి.
September 3, 2020 • T. VEDANTA SURY • Memories

వేప చెట్టుకు కట్టిన ఊయలలో సరదా సరదా సంభాషణలు
మార్బుల్ మయమయిన ప్రస్తుత కాలంలోనూ ఎర్రమట్టితో అలికిన ఇల్లు.
పూర్వీకుల రాజసానికి దర్పణమయిన పురాతన కట్టడము.
పెరటి తోటలో పందిరికి అల్లుకున్న దొండపాదు.
ఇవన్నీ ఎంతో అపురూపంగా అనిపించాయి నాకు.
అందమైన కుందేళ్లు.
(ఇవాళ నీర్మాల గ్రామంలో బడి పిల్లల ఇంటికి వెళ్ళి వారు దూరదర్శన్ ద్వారా పాఠాలు వింటున్నారా లేదా అని పర్యవేక్షించడానికి వెళ్ళినపుడు కనపడీన పల్లె అందాలివి.)