ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పాట--డా.గౌరవరాజు సతీష్ కుమార్.
September 9, 2020 • T. VEDANTA SURY • Poem

కాకుల పాట -- కా...కా...
కోకిల పాట  -- కూ...కూ...
మేకల పాట -- మే...మే...
కుక్కల పాట -- భౌ...భౌ...
పాపల పాట -- త్తా...త్తా...!!