ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పాపలు:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
October 29, 2020 • T. VEDANTA SURY • Poem

పాపల మాటలు
పాపల పాటలు
పాపల ఆటలు
పాపల బాటలు
పాపల తోటలు
పాపల పీటలు
రేపటి కోటలు
రూపాయిల మూటలు !!