ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పారే వాన నీళ్లలో సాగే పడవలు పిల్ల కాలువల్లో పిల్లగాళ్ల పడవలు కాగితం మడిచి చేసే పడవలు కాగితం పడవలు!కత్తి పడవలు! పుస్తకాలు చించి చేసే పడవలు పేజీలన్నీ మారిపోయి పడవలు -డాక్టర్ . కందేపి రాణి ప్రసాద్
June 28, 2020 • T. VEDANTA SURY • Poem