ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పిడికిలి మించని హృదయములో కడలిని మించిన రాగాలు దాచుకుని. సముద్రాలు దాటారు.సంకీర్తనలు పాడారు. బంగారు గళము నుండి సంగీత స్వరాలజల్లు కురిపించారు. వేదికలెక్కి ఎన్నో అవార్డులు అందుకొని ఎంతోమంది అభిమానుల దీవెనలు అంది పుచ్చుకొని సంగీత సామ్రాజ్యం లో మహోన్నతమైన శిఖరాన్ని అధిరోహించిన రాహుల్ వె ల్లా ల్ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.- కార్తీక్ పోలూరి
June 23, 2020 • T. VEDANTA SURY • News