ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పిత్తాశయం లో రాళ్లు - నివారణ - కొందరిలో కొవ్వు పదార్ధం (కొలెస్టరాల్ ) గట్టి పడటం వాలా పిత్తాశయం లో రాళ్లు ఏరపడతాయి. ఉదరం లోని కుడి పక్క ఉండే ఎముకల కింద తెరలు తెరలుగా నొప్పి వస్తుంటుంది. ఆవు మూత్రంలో కరక్కాయ పొడిని వేసి మరిగించి చల్లార్చి అందులో లోహ భస్మం + బెల్లం వేసి తాగిస్తే రాళ్లు కరిగి పోతాయి. వేపాకు రసాన్ని కూడా 2 స్పూన్లు తాగించాలి. ఆహారం లో ముల్లంగిని వాడాలి అరటి దూట రసం తగ్గించినా రాళ్లు కరిగి పోతాయి. ఉలవలు తరచూ ఆహారంలో వాడాలి. ఉలవ చారు చేసుకొని తాగాలి. గాల్ బ్లాడర్ లోని రాళ్లు కరిగి పోతాయి. గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటుగా చేసుకుంటే శరీరం లోని కొవ్వు గట్టి పడకుండా కాపాడుతుంది. వ్యాయామం , యోగా , ప్రతిరోజూ నడక ఉపయోగకరంగా ఉంటుంది. -పి . కమలాకర్ రావు
August 14, 2020 • T. VEDANTA SURY • health tips