ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పిల్లలకు శుభ వార్త
August 20, 2020 • T. VEDANTA SURY • News

రెండవ తరగతి చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందిప బడిన TELIGRAM గ్రూపు ఇది. రోజు ఒక కథ , గేయం , పొడుపుకథ లేదా బొమ్మలతో సామెత సులభమైన పదజాలంతో , చిన్నారులు సొంతంగా చదువుకునేలా ఉదయం 9 కంతా వస్తాయి. సంయుక్త అక్షరాలు లేని కథలు , ఒత్తులు లేని గేయాలు ఇందులోని ప్రత్యేకత.
తెలుగు భాష నేర్చుకుంటున్న చిన్నారులకు, ప్రాథమిక తరగతులు బోధించే ఉపాధ్యాయులకు ఈ గ్రూపు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇది ONLY ADMIN గ్రూపు. రచయిత తప్ప ఎవరూ పోస్ట్ చేసే వీలుండదు. అనవసర విషయాలు ఏమీ రావు. మీరు వీలున్నప్పుడు హాయిగా చదువుకోవచ్చు. కింది లింక్ ద్వారా సభ్యులుగా చేరవచ్చు. డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు