ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పిల్లలు--రచన :-డా.గౌరవరాజు సతీష్ కుమార్.
August 31, 2020 • T. VEDANTA SURY • Poem

పిల్లల్లారా పిల్లల్లారా
ఇలా రండీ! ఇలా రండీ!
ఆటలు ఆడుదాం!
మనమూ
పాటలు పాడుదాం!
ఆటలు ఆడీ పాటలు పాడీ
చక్కగ చదువుదాం!
బడిలో
చక్కగ చదువుదాం!!