ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పిల్లల్లారా: --- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
November 4, 2020 • T. VEDANTA SURY • Poem

పిల్లల్లారా ఎదగాలీ
జ్ఞానులు మీరూ కావాలీ
పనిలో నాణ్యత పెంచాలీ
పరిణతి మీరూ చెందాలీ
ఎంతో ఎత్తున నిలవాలీ
జగాన మీరూ వెలగాలీ
మమతలు అంతట పంచాలీ
ఆనందాలూ నింపాలీ !!
: