ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పిల్ల--డా.గౌరవరాజు సతీష్ కుమార్
September 12, 2020 • T. VEDANTA SURY • Poem

ఏం పిల్ల? ---- చేప పిల్ల!
ఏం పిల్ల? ---- కోడి పిల్ల!
ఏం పిల్ల? ---- పిల్లి పిల్ల!
ఏం పిల్ల? ---- మేక పిల్ల!
ఏం పిల్ల? ---- కుక్క పిల్ల!
ఏం పిల్ల? ---- పంది పిల్ల!
   *ఛీ.....!! ‌‌     ఛీ.....!!*