ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పుట్టలోన పాలు పోసిరి జనులంత పాలు తాగుమనుచు పాముకడకు పాయసంబు జేసి పరమ వ్రతమునొంది పంచమందు పూజ పడతి జేయు ఉండ్రాళ్ళ రాజేశం ఆటవెలది
July 24, 2020 • T. VEDANTA SURY • Poem