ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పుస్తకాల పురుగు---కొందరిని పుస్తకాల పురుగు అని అనడం వింటూ ఉంటాం. ఇంతకూ ఇక్కడో మాట సరదాగా చెప్తున్నాను. పుస్తకం మధ్యలో కొన్ని పురుగులు నివసిస్తుంటాయి. కానీ వాటికి పుస్తకంలోని ఒక్కటంటే ఒక్క విషయమూ తెలీదు. అలాగే అవీ చదివాం ఇవి చదివాం అని బోలెడు పుస్తకాల పేర్లు చెప్పుకునే వారుంటారు. కానీ వారిలో ఒక్క పుస్తకంతోనైనా ఎలాంటి మార్పూ రాదు. అటువంటి వారిని "పూస్తకాలపురుగు" అనడం తప్పేమీ కాదు. - జయా
June 25, 2020 • T. VEDANTA SURY • News