ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పొడుపు కథలు: --డా . కందేపి రాణి ప్రసాద్
November 7, 2020 • T. VEDANTA SURY • News

1నెత్తి మీద కొమ్ము లాంటి ముళ్ళు
మాంసం ముద్ద లాంటివాళ్ళు
అత్యంత మెల్లగా నడిచే జీవి
బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్న జీవి

2 పేరులో ఏనుగు ఉంటుంది
దారిలో వేపాకు పాకుతుంది
కూరలో వేసుకుంటారు!

3 దీనిపేరు కొల కేషియ
పుట్టిందేమో మలేషియా
రెండు ఉన్నది ఏషియా

జవాబులు: 1 నత్త 2 కరివేపాకు
3 చేమదుంప